FR అటెండెన్స్ యాప్ లో అటెండెన్స్ మార్క్ చేసే టీచర్ లందరూ అప్డేట్ చేసుకోవాలి.
ఎలా చేయాలి ఎక్కడ చేయాలి
FR అటెండెన్స్ app యొక్క యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ ను ఉపయోగించి cse.ap.gov.in అనే వెబ్సైట్లో లాగిన్ అయ్యి టిఐఎస్ అనే విండోలో అప్డేట్ చేసుకోవాలి.
ఎందుకు చేసుకోవాలి
ఈ డేటాని టీచర్ల ప్రమోషన్ కొరకు మరియు ట్రాన్స్ఫర్ ల కొరకు ఉపయోగించబడుతుంది.
ఉప విద్యాశాఖ అధికారులు,మండల విద్యాశాఖ అధికారులు మరియు అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అందరూ పై సూచనలను మీ మీ పరిధిలో పనిచేయుచున్న ఉపాధ్యాయులందరికీ తెలియజేసి ఇది పూర్తి అయ్యేటట్టు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించడం అయినది.