• Home/
  • /
  • TIS Data Update info

TIS Data Update info

 TIS Data Update info

 

టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం( TIS) వెబ్సైట్ స్టూడెంట్  ఇన్ఫో వెబ్సైట్ నుండి  సి ఎస్ ఈ  వెబ్సైట్ కు మార్చబడింది. ఇకపై ఉపాధ్యాయుల అన్ని వివరాలను   సిఎస్సి వెబ్సైట్లోనే అప్డేట్ చేసుకోవాలి. ఈ క్రింది లింకు ద్వారా వెబ్సైట్లో లాగిన్ కావచ్చు
 
 
 USER ID : ట్రెజరీ ఐడి
 
Password : స్కూల్ అటెండెన్స్ యాప్ పాస్వర్డ్.
 
 తో లాగిన్ అయిన తర్వాత services లోకి వెళ్లి  వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు.