• Home/
  • /
  • TIS లో స్పౌజ్ డిటైల్స్ కరెక్సన్ చేయుట

TIS లో స్పౌజ్ డిటైల్స్ కరెక్సన్ చేయుట

 TIS లో స్పౌజ్ డిటైల్స్ కరెక్సన్ చేయుట 

 

TIS బేసిక్ డీటెయిల్స్ లో స్పౌజ్ డిటైల్స్ తప్పు ఉన్నచో మొదట బేసిక్ డిటైల్స్ లోకి వెళ్లి ఎడిట్ ఎంటర్ చేసి స్పౌజ్ ఎంప్లాయి దగ్గర NO ఎంటర్ చేసి Save చేయాలి. మరల బేసిక్ డిటైల్స్ లోకి వెళ్లి ఎడిట్ ఎంటర్ చేసి స్పౌజ్ Yes అని ఎంటర్ చేసి సమాచారం పూర్తిచేసి Save చేయాలి. అప్పుడు స్పౌప్ డిటైల్స్ కరెక్టుగా Save అవుతుంది.