• Home/
  • /
  • SMC సమావేశం నిర్వహణ- దశలు

SMC సమావేశం నిర్వహణ- దశలు

 SMC సమావేశం నిర్వహణ- దశలు 

SMC సభ్యులతో WhatsApp group ఏర్పాటు. అడ్మిన్  SMC కన్వీనర్ only
# తెలుగు భాషలో ఆహ్వానం whatsapp lo పోస్ట్ చేయుట
     ఆహ్వానం లో తేది, సమయం, స్థలము 
అజెండా పాయింట్స్ లో ఉండాలి.
#maximum 23 (15+6+2)మంది మెంబెర్స్ ఉంటారు కావున సౌకర్యవంతంగా ఉండే హల్ లో 30 వరకు చైర్స్ ఉంచుకోవాలి...
#సీటింగ్ అందరూ అందరికీ కనబడే మోడ్ లో వేయాలి..
#తగినంత వాటర్, స్నాక్స్, డస్ట్ బిన్స్ డ్రై/వెట్ విడి విడి గా ఉండేలా చూడాలి.. MDM ఏజెన్సీ సహకారం తీసుకోవాలి
#టాయిలెట్స్ ఓపెన్ చేసి ఉంచాలి. ఆయా సహకారం తీసుకోవాలి 
#అటెండెన్స్ తదితర మినిట్స్ నామినేటెడ్ teacher సహకారం తో జరగాలి..
what should be in అజెండా?
1.టైం టు టైం ప్రోగ్రామ్స్ given by dept 
2. enrollment 
3. attendance class wise/school wise/gender wise 
4. MDM utility percentage 
5. health issues 
6.sub committee progress review -
7. cleanliness &greenary
8. school infrastructure improvement
10.Composite grant/SMF grants
11. శుభదినం భోజనం 
12. విద్యాంజలి 
13. SRGBV కంప్లైంట్స్
14.NMMS/Navodaya/గురుకుల్/సైనిక స్కూల్ ఎగ్జామ్స్, ఇన్స్పైర్ అవార్డు
15.BSG/NCC/SPORTS/GAMES
camps, selections
16. పిల్లల ప్రగతి/క్లాస్ గ్రేడ్స్/స్కూల్ గ్రేడ్
17. ప్రహరీ క్లబ్/tofei/ఎకో క్లబ్
18. కిచెన్ గార్డెన్ 
19. కల్చరల్ యాక్టివిటీ/విహార యాత్ర 
20.ఇతరాలు
 
మీటింగ్ ప్రొసీడింగ్స్ 
@ఇన్విటేషన్ బై  నామినేటెడ్టీచర్
@వందేమాతర ము 
@కన్వీనర్ ఓపెనింగ్ రిమార్క్స్/ప్రీవియస్ meeting points 
@present అజెండా 
@పాయింట్ బై పాయింట్ డిస్కషన్ & నోటింగ్ ఆఫ్ పాయింట్స్ 
@ పిల్లల ప్రగతి ప్రదర్శన 
note: SMC app సహాయం తీసుకుని పూర్తి చేయడం 
@నేషనల్ anthem