SMC MEETING How to Schedule Meeting,Agenda Items and How to upload SMC Meeting day photos
SMC MEETING How to Schedule Meeting,Agenda Items and How to upload SMC Meeting day photos detailed video
https://youtu.be/vZpLJqUJYUg?si=F3Erg9KOo2uH0wnO
SMC MEETING కి ముందుగా school attendance app ను school login ద్వారా open చేసుకోవాలి.
Select
Smc meeting➡️
select smc meeting షెడ్యూల్ and time➡️
time date select➡️
మీటింగ్ కండక్ట్ చేసాక ➡️photos capture➡️
UPLOAD చేయవలసిన ఫొటోలు!
1. SMC సభ్యులు పాఠశాలను పర్యవేక్షిస్తున్న ఫోటో
2. కమిటీని ఉద్దేశిస్తూ ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతున్న ఫోటో
3. చైర్మన్ లేదా వైస్ చైర్మన్ మాట్లాడుతున్న ఫోటో
4. సభ్యుల గ్రూప్ ఫోటో
5. విచ్చేసిన దాత లేదా అధికారి మాట్లాడుతున్న ఫోటో
* SMC తీర్మానపు కాపీని PDF రూపంలో..
ఇవన్నీ సిద్ధం చేసుకొని App లో upload చేయాలి.