SAMP1 మార్క్స్ ఎంట్రీ ఆప్షన్ "అటెండెన్స్ యాప్" లో ఇవ్వబడినది:-
* S A M P 1 Marks ఎంట్రీ చేయాలి అంటే స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ అనే ఆప్షన్ లో SUBJECT -TEACHER మాపింగ్ అయ్యి ఉండాలి.
((DISE CODE తో లాగిన్ ఐతే, పాఠశాలలో అందరూ ఉపాధ్యాయుల ను తరగతి ఉపాధ్యాయులుగా టాగ్ చేయాలి))
* మాపింగ్ అవ్వకపోతే children డీటెయిల్స్ మీకు ఓపెన్ అవ్వవు.
((మ్యాపింగ్ చేయబడిన సదరు ఉపాధ్యాయల అటెండెన్స్ యాప్ లో మాత్రమే ఆయా తరగతుల మార్క్స్ ఎంట్రీ అవుతుంది))