విద్యార్థులను స్క్రీనింగ్
చేయుటకు
ప్రధానోపాధ్యాయులు/ఉపాద్యాయులు
అందరూ ప్రసస్త్ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి
డౌన్లోడ్ చేసుకోవలెను.
ప్రధానోపాధ్యాయులు పాఠశాల యొక్క U
DISE లో రిజిస్టర్ చేసుకొన్న మెయిల్ ID తో లాగిన్ కావాలి. ఇందుకోసం ఈ క్రింద లింక్
ద్వారా తెలుసుకోవచ్చును.
లింక్...