NMMS-2024 అప్డేట్ ఇన్ఫర్మేషన్
👉 NMMS ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ: 24/09/2024
👉 విద్యార్థుల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయుటకు విద్యార్థుల క్యాస్ట్ మరియు ఇన్కమ్ సర్టిఫికెట్ లను అప్లోడ్ చేయవలసిన పనిలేదు.
👉 కేవలం విద్యార్థి సంతకంతో ఉన్న పాస్పోర్ట్ సైజు ఫోటో మాత్రమే అప్లోడ్ చేస్తే సరిపోతుంది.
👉 పొడిగించిన కాలాన్ని సద్వినియోగం చేసుకొని, ఎక్కువ ఎనిమిదో తరగతి విద్యార్థులను ఆన్లైన్ చేయగలరు.
👉 ఇది చివరి అవకాశం గా భావించండి.
👉 ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్, ప్రభుత్వ ఎయిడెడ్, వసతి సౌకర్యం లేని మోడల్ స్కూల్స్ ల ప్రధానోపాధ్యాయులందరూ ఎన్.ఎం.ఎం.ఎస్ రిజిస్ట్రేషన్లు చేయించడంలో ప్రధాన పాత్ర వహించవలెను.