• Home/
  • /
  • MEDICAL REIMBURSEMENT (IN PATIENT):~ బిల్లుతో జతపరచవలసిన ధృవపత్రములు:~ Hospital నుండి తీసుకోవలసిన ధ్రువ పత్రములు:~

MEDICAL REIMBURSEMENT (IN PATIENT):~ బిల్లుతో జతపరచవలసిన ధృవపత్రములు:~ Hospital నుండి తీసుకోవలసిన ధ్రువ పత్రములు:~

 MEDICAL REIMBURSEMENT

(IN PATIENT):~
బిల్లుతో జతపరచవలసిన 
ధృవపత్రములు:~
Hospital నుండి తీసుకోవలసిన ధ్రువ పత్రములు:~
 
1). Emergency Certificate.
     (Except for dental & Eye
       ailments.)
2). Essentiality Certificate.
3). Discharge Summery. 
4). Discharge detailled bill.
5). Hospital Recognised copy.
6). Genunity Certificate.
7). Non claiming of EHS
 
పై వాటితో పాటు జత చేయవలసిన ధ్రువ పత్రములు:
 
1). Forwarding Letter.
2). Application of requisition.
3). Check List.
4). Appendix - ll.
5). Non - Drawal Certificate.
6). Service Certificate.
7). Spell Certificate.
8). PPO Copy.
9). Pention payment Last 6 months Reciept.
Note :- కుటుంబ సభ్యులు చికిత్స పొందితే *DEPENDENT CERTIFICATE జతచేయాలి.
బిల్లులు పెషేంట్ డిశ్చార్జ్ అయినప్పటినుండి ఆరు నెలలలోపు డ్రాయింగ్ అధికారికి (తన జీతం తాను పెన్షనర్ కాకముందు ఎవరు డ్రా చేసి ఇచ్చేవారో వారికి) సమర్పించాలి.
 కోమా, యాక్సిడెంట్, మరణం కేసుల్లో నయితే ఎనిమిది నెలలలోపు బిల్లులు సమర్పించాలి.
 ఈ నియమనిబంధనలను ప్రభుత్వం మార్చే అవకాశాలు ఉంటాయి. కనుక Latest Rules విషయంగా తగు విచారణ జరిపి తదనుగుణంగా వ్యవహరించాలి.