• Home/
  • AP G.Os and Pro/
  • AP G.Os
  • HS plus లలో Inter Classes బోధన కోసం Deploy చేయబడిన SA లకు G.O. Ms No 124 Edn dt 7.7.2022 ప్రకారము ఒక ఇంక్రమెంటు ఇవ్వాలని CSEవారు Memo No 14024 dt 14.2.2024 తో తాజా ఆదేశాలు జారీ చేశారు

HS plus లలో Inter Classes బోధన కోసం Deploy చేయబడిన SA లకు G.O. Ms No 124 Edn dt 7.7.2022 ప్రకారము ఒక ఇంక్రమెంటు ఇవ్వాలని CSEవారు Memo No 14024 dt 14.2.2024 తో తాజా ఆదేశాలు జారీ చేశారు

 HS Plus PGT లకు Increment

👉HS plus లలో Inter Classes బోధన కోసం Deploy  చేయబడిన SA లకు G.O. Ms No 124 Edn dt 7.7.2022 ప్రకారము ఒక  ఇంక్రమెంటు ఇవ్వాలని CSEవారు Memo No 14024 dt 14.2.2024  తో తాజా ఆదేశాలు జారీ చేశారు
👉G.O No 124 కు Fin dept concurrence ఉన్నది కాకపోతే ఈ G.O కాపీ గాని, ఈ రోజు విడుదలైన  మెమో కాని DTA కు Copy పెట్టలేదు
👉 CSE వారు ప్రత్యేకంగా DTA కు Letter వ్రాయవలసి యున్నది
👉ఈ ఇంక్రిమెంటు ఏ FR ప్రకారము ఇవ్వాలో ఈ 
G O లో పేర్కొనలేదు. కనుక ఇది Incentive గానే పరిగణించాలి.
👉 ఈ ఇంక్రిమెంట్ FR 9(23) ప్రకారము Basic pay కు Plus గా Incentive లాగా మంజూరు చేయాలి. 
👉HS plus లో Join అయ్యేటప్పుడు ఎంత Basic Pay తీసుకొంటున్నారో  దాని తర్వాత వచ్చే Increment  Rate ను Increment గా మంజూరు చేయాలి
👉ఈ ఇంక్రిమెంట్ పై DA మరియు HRA రాదా?
👉 ఈ  ఇంక్రిమెంట్ ను Plus గానా లేక Annual Increment లాగా Merge చేసి మంజూరు చేయాలనే దానిపై అనుమానాలకు తావివ్వని రీతిలో CSE వారు వివరణ ఇవ్వాలి
👉 మార్చి నెలలో  ఈ HS plus ఇంక్రమెంటు (Without DA and HRA) కు సంబంధించిన బకాయిలకు Arrear బిల్లు చేసికొని మార్చి నెల బిల్లులో కలిపి వేసుకొంటే IT కుఇబ్బంది ఉండదు. DA&HRA ఇస్తానంటే మరల ఇంకోసారి వాటి కోసం Arrear Bill చేసుకోవచ్చును
👉Annual Increment వలన Pay మారి   incement  rate మారితే ఆ రేటు ప్రకారము ఈ  HS +ఇంక్రిమెంటు  మారవచ్చా  అనేది Clarification రావలసి యున్నది?.ముందు Join అయిన నాటి Increment Rate తో బిల్లు చేసుకొంటే మంచిది
👉 ఈ HS + ఇంక్రిమెంటు HS + లలో Inter classes బోధించినంత కాలము ఇవ్వబడును
 
Click the below link to download G.O.M.S.No-124