రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల లోని పాఠశాలలకు
ఈ నెల 18 నుండి చివరి పని దినమైన ఏప్రిల్ 23 వరకు హాఫ్ డే స్కూల్స్ నిర్వహిస్తారు.
👉ఉ.07-45 నుండి మధ్యాహ్నం 12-30 ని. ల వరకు...
👉10 వ తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించే 7 రోజులు ఎలాంటి తరగతులు నిర్వహించరాదు.
👉ఈ విధమైన పాఠశాలలు 18 నుండి ఏప్రిల్ 23 లోపు ప్రభుత్వ సెలవు దినములలో తప్పనిసరిగా పని చేయవలెను.
👉రెండవ శనివారము ఆదివారములు కాక ఇతర సెలవు దినములలో పనిచేయు విషయమై తుది నిర్ణయం పాఠశాల యాజమాన్యం తీసుకోవచ్చు.
👉ఏప్రిల్ లో రెండవ శనివారము వర్కింగ్ డేనే.
👉హాఫ్ డే స్కూల్స్ లో మధ్యాహ్న భోజనాన్ని పాఠశాల పని గంటలు ముగిసే సమయంలో అందించి వారిని ఇంటికి పంపించాలి.
👉గతంలో నిర్ణయించిన షెడ్యూల్ మేరకు 1-9 తరగతులకు ఎస్.ఏ -2 పరీక్షలు నిర్వహించబడును.
CLICK THE BELOW LINK TO DOWNLOAD ORDERS