• Home/
  • /
  • Follow these 3 steps to find out the pending students in SAMP marks entry

Follow these 3 steps to find out the pending students in SAMP marks entry

 Follow these 3 steps to find out the pending students in SAMP marks entry

 

1. మీ పాఠశాలలో లేని లేదా మీ పాఠశాల డ్రాప్ బాక్స్ లో ఉన్న ఎవరైనా విద్యార్థులు మార్క్స్ ఎంట్రీలో  కనపడినట్లయితే వారు పరీక్షకు హాజరు కాలేదు కావున ఆబ్సెంట్ వేస్తే సరిపోతుంది.🅿️💥
2. ఏదైనా సబ్జెక్టుల్లో పెండింగ్ ఉన్నదా అనే విషయం తెలుసుకోవడం కోసం మీ స్కూలు udise code తో సిఎస్సి వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి తరగతి వారీగా సెక్షన్ వారీగా విద్యార్థుల సంఖ్యను మరియు ప్రతి సబ్జెక్టులో మార్కులను వెరిఫై చేసుకోవాలి ఏ విద్యార్థి కైతే ఏ సబ్జెక్టులోనైనా గ్రేడ్ చూపించకుండా గ్రేడ్ బదులు blank (-)  డాష్ చూపించినట్లైతే ఆ విద్యార్థికి మార్కులు పెండింగ్ ఉన్నట్లు లెక్క.🅿️💥
3. పై రెండు పద్ధతుల్లో పెండింగ్ విద్యార్థులు కనపడనట్లయితే దానికి అర్థం వారికి లాంగ్వేజ్ మ్యాపింగ్ లో వారికి సంబంధం లేని వేరే ఏదైనా సబ్జెక్టు మాపింగ్ చేసి దానికి మార్పులు వేయకుండా వదిలేశారు అని అర్థం. దీని కొరకు ప్రతి విద్యార్థి పేరు ఓపెన్ చేసి అన్ని సబ్జెక్టులు గ్రీన్ కలర్లో ఉన్నవా? విద్యార్థికి సంబంధం లేని ఏదైనా సబ్జెక్టు మ్యాపింగ్ అయ్యి దానికి మార్కులు వేయకుండా ఉన్నారా? అనేది చెక్ చేయాలి. ఒకవేళ ఏదైనా విద్యార్థికి రాంగ్ మాపింగ్ చేసినట్లయితే మళ్ళీ language mapping లోకి వెళ్లి ఆ సబ్జెక్ట్ NA లో పెట్టాలి.
 
ఈ విధంగా పెండింగ్ విద్యార్థుల మార్క్స్ ఎంట్రీ క్లియర్ చేయవలెను.🅿️💥