• Home/
  • /
  • Flash..AP EMRS Admissions Notification 2025 Released

Flash..AP EMRS Admissions Notification 2025 Released

 Flash..AP EMRS Admissions Notification 2025 Released

 

ఏపీ ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాలలో 2025-26 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపి గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ.
 
★ 6వ తరగతిలో ప్రవేశం కోరుకొనే బాల, బాలికలు 2025-26 విద్యా సంవత్సరంలో 5వ తరగతి ఏదైనా ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూలులో చదివి ఉండాలి.
★ 19 ఫిబ్రవరి, 2025 లోపు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
★ ఈ ఏకలవ్య గురుకుల విద్యాలయాలలో విద్యా బోధనా అంతా ఇంగ్లీష్ మీడియంలో మరియు సి.బి.ఎస్.ఇ సిలబస్ లో ఉంటుంది.
 
? నోటిఫికేషన్, ప్రవేశ అర్హతలు, దరఖాస్తు చేయు విధానము, ఆన్లైన్ అప్లికేషన్ లింక్ మరియు పూర్తి వివరాలు క్రింది వెబ్‌ పేజీ లో కలవు
 

 
The Eklavya Model Residential School (EMRS) selection test for the 2025-26 academic year will be held on January 18, 2025. The application form submission deadline was December 23, 2024. 
Important dates 
Application forms were available from November 23, 2024
Last date to submit the form was December 23, 2024
Admit cards were issued from January 13, 2025
Selection test date was January 18, 2025
Admission start date was February 13, 2025
Eligibility 
Children of parents listed in the Socio Economic and Caste Census (SECC) are eligible to apply
Applicants need to submit an income certificate
Applicants can also submit a copy of their PHH card, Antyodaya card, or Annapurna card
Application process 
Application forms are available on www.emrss.ddd.gov.in and www.dnh.gov.in
Candidates must appear and qualify for the EMRS Selection Test (EMRSST