EHS లో ఉన్న మన మొబైల్ నెంబర్ మనుగడలో లేక , లేదా EHS లో మన నెంబర్ కాక వెరొక నెంబర్ రిజిష్టర్ అయి ఉంటే మనం Forget password option లో ప్రయత్నించునపుడు OTP మన రాదు. అలారానప్పుడు మనం ap_ehf@drntrvaidyaseva.ap.gov.in కు ఈ క్రింద తెలిపిన విధంగా ఒక మెయిల్ పంపి మన మొబైల్ నెంబరు యాడ్ చేయమని కోరవచ్చు. మీ మెయిల్ కు మీ ఆధార్ కార్డు స్కేన్ లేదా పొటో తప్పనిసరిగా జతచేసి పంపాలి. ఆవిధానం పరిశీలిద్దాం. మీరు జిమెయిల్ ఓపన్ చేసి ap_ehf@drntrvaidyaseva.ap.gov.in కు ఈ క్రిందినమూనా లో తెల్పిన విధంగా మెయిల్ పంపితే ఒక గంటనుండి ఒక రోజులోపులో మొబైల్ నెంబర్ ఇమెయిల్ మార్పు చేసి మనకు మెయిల్ పంపుచున్నారు.
From
name
EMPLOYEE ID
CFMS ID:
AadharNo
PPO No :-
DDO :- STO ,
Cell No :
EMAIL.
To
THE CHIEF EXECUTIVE OFFICER,
https://drntrvaidyaseva.ap.gov.in ,
ap_ehf@drntrvaidyaseva.ap.gov.in ,
AMARAVATHI.
Sir
Sub:- request To change mobile number in EHS . reg.
Iam Pensioner from District. My mobile no is . When iam traying to open my EHS cards by using foget password the OTP is sent to some another number which is not mine and not Known to me. Hence I request you please change my mobile number as at an earlist possiable. My aadhar scan co[py is herewith enclosed for taking necessary action.
the following are my details
Name
EHS ID. P
mobile No
Aadhar no
Thanking you sir
yours faithfully
మన EHS లో ఏ మొబైల్ నెంబర్ ఉందో మనం ఎలా తెలుసుకోవచ్చు ?
www.ehs.ap.gov.in సైట్ లో EHS Health Card View పై క్లిక్ చేయండి
ఓపన్ అయిన విండోలో Enter User ID వద్ద మీ EHS id కి ముందు P పెట్టి ID enter చేసి క్రిందనున్న Go పై క్లిక్ చేయండి. ehs లో రిజిష్టర్ అయినమన మొబైల్ కు OTP పంపుతూ మరొక విండో ఓపన్ అవుతుంది.
అక్కడ
OTP has been sent to xxxxxx8108
Pl click here to change mobile number and email id అని వస్తుంది.
ఇక్కడ ఇవ్వబడ్డ మొబైల్ నెంబర్ లో మొదట ఆరు xxxxxx చివరి 4 అంకెలు ఉంటాయి. ఈ చివరి నాలుగు అంకెలు మన వద్ద ఉన్న మొబైల్ వా కాదా అనేది మనం పోల్చుకోవాలి.మనం EHS కార్డులకొరకు రిజీష్ట్రేషన్ చేయునపుడు నెట్ సెంటర్ల వారు వారి మొబైల్ ,ఇమెయిల్ ఐ డి లతో రిజిష్టర్ చేయడం లేదా మనం మొబైల్ నెంబర్ మార్చడం వల్ల కొంతమంది మొబైల్ నెంబర్లు తేడా ఉంటున్నాయి. అటువంటి వారు పైన తెల్పిన విధంగా మెయిల్ ద్వారా ఫోన్ నెంబర్ మార్పు కోరవచ్చు.