• Home/
  • /
  • 𝙃𝙤𝙡𝙞𝙨𝙩𝙞𝙘 𝙋𝙧𝙤𝙜𝙧𝙚𝙨𝙨 𝘾𝙖𝙧𝙙 𝙊𝙣𝙡𝙞𝙣𝙚

𝙃𝙤𝙡𝙞𝙨𝙩𝙞𝙘 𝙋𝙧𝙤𝙜𝙧𝙚𝙨𝙨 𝘾𝙖𝙧𝙙 𝙊𝙣𝙡𝙞𝙣𝙚

 𝙃𝙤𝙡𝙞𝙨𝙩𝙞𝙘 𝙋𝙧𝙤𝙜𝙧𝙚𝙨𝙨 𝘾𝙖𝙧𝙙 𝙊𝙣𝙡𝙞𝙣𝙚

అందరూ ప్రధానోపాధ్యాయులకు తెలియచేయునది ఏమనగా 𝙃𝙤𝙡𝙞𝙨𝙩𝙞𝙘 𝙋𝙧𝙤𝙜𝙧𝙚𝙨𝙨 𝙘𝙖𝙧𝙙 లో మార్కుల ఎంట్రీ చేసే సందర్భంలో 10 + 10 + 10 + 20 𝙋𝙖𝙩𝙩𝙚𝙧𝙣  నుంచి 5 + 5 + 5 + 35 𝙥𝙖𝙩𝙩𝙚𝙧𝙣 కి మార్చి మార్కుల ఎంట్రీ వేయాల్సి ఉంది.అయితే మీరు SAMP 1 &2 మార్కులను ఆన్లైన్లో అప్డేట్ చేసినట్లయితే అవి ఆటోమేటిక్ గా 5+5+5+35 parrern కి convert చేయబడ్డాయి. దాని కొరకు మీరు CSE వెబ్సైట్లోకి స్కూలు యూడైస్కోడ్ తో లాగిన్ అయ్యి 𝙍𝙚𝙥𝙤𝙧𝙩 𝙘𝙖𝙧𝙙 లో చూసి అక్కడ ఉన్న మార్కులను ఫిజికల్ గా మీ దగ్గర ఉన్న హాలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో పర్మినెంట్ బ్లాక్ మార్కర్ పెన్ తో వేయవలెను.
𝙎𝙩𝙚𝙥𝙨 𝙩𝙤 𝙫𝙞𝙚𝙬 𝙧𝙚𝙥𝙤𝙧𝙩 𝙘𝙖𝙧𝙙
 
Login to CSE website with udise code
 
 𝙎𝙀𝙍𝙑𝙄𝘾𝙀𝙎 ➡️𝙎𝙀𝙍𝙑𝙄𝘾𝙀𝙎 ⬇️
 
➡️𝙍3.5 𝙨𝙩𝙪𝙙𝙚𝙣𝙩 𝙬𝙞𝙨𝙚 𝙝𝙤𝙡𝙞𝙨𝙩𝙞𝙘 𝙥𝙧𝙤𝙜𝙧𝙚𝙨𝙨 𝙘𝙖𝙧𝙙
 
➡️𝙨𝙚𝙡𝙚𝙘𝙩 𝙘𝙡𝙖𝙨𝙨↩️𝙜𝙚𝙩 𝙙𝙚𝙩𝙖𝙞𝙡𝙨
 
➡️𝙑𝙞𝙚𝙬 𝙍𝙚𝙥𝙤𝙧𝙩 𝘾𝙖𝙧𝙙
 
ఈ విధంగా స్టూడెంట్ హోలెస్టిక్ ప్రోగ్రెస్ కార్డును ఓపెన్ చేసినట్లయితే స్టూడెంట్ వివరాలు, ఇప్పటికే మీరు ఎంటర్ చేసిన height, weight, BMI, ఆన్లైన్లో నమోదు చేసిన నెలవారి అటెండెన్స్ ,విద్యార్థి అన్ని వివరాలు ఉంటాయి. వాటిని మీరు ఫిజికల్ కార్డులో వేసుకోవచ్చు.