• Home/
  • /
  • AP Staff Nurses Recruitment Notifications 2025 - Zone 1, 2, 3, 4 👩‍⚕ఏపీలో నాలుగు జోన్ల పరిధిలో స్టాఫ్ నర్స్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్స్ విడుదల.

AP Staff Nurses Recruitment Notifications 2025 - Zone 1, 2, 3, 4 👩‍⚕ఏపీలో నాలుగు జోన్ల పరిధిలో స్టాఫ్ నర్స్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్స్ విడుదల.

 AP Staff Nurses Recruitment Notifications 2025 - Zone 1, 2, 3, 4

 

ప్రాంతీయ సాంచాలకులు వైద్య మరియుఆరోగ్య శాఖ ,కడప జోన్-
 
IV
 
తేది :02-01-2025
 
నియామకపు ప్పకటన నాం . 01/2025
ప్రాంతీయ సాంచాలకులు వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యయ లయము ,కడప
జోన్-IV వారి పరిధిలోని 150 ాఫ ్ నర్స్ ఉద్యయ గ్ములను కాాంప్ాకుఫ ప్రతిపదికన భర్తీ
చేయుటకు అర్హులైన అభయర్హుల నుాండి ధరఖాస్తీలు కోరడమైనది. ఈ ఉద్యయ గ్ములకు
సాంబాందిాంచిన ద్రఖాస్తీల నమూనా , మరియు ఇతర వివరములు http://cfw.ap.gov.in/
వెబ్ సైట్ నాందు ఉాంచడమైనది . అభయర్హులు, ద్రఖాస్తీను వెబ్ సైట్ నుాండి డౌన్ లోడ్
చేస్తకొని భర్తీ చేసిన ద్రఖాస్తీతో రటు నిర్ధేశాంచిన ద్రఖాస్తీ ర్హస్తముతో పోస్తఫకు
సాంబాంధిాంచిన సరిఫఫికేటలను జతపరచి 03-01-2025 తేది నుాండి 17-01-2025 వ తేదీ
ాయాంప్తాం 5.00 గ్ాం. లోపల ద్రఖాస్తీలను ప్రాంతీయ సాంచాలకులు, వైద్య మరియు
ఆరోగ్య శాఖ కార్యయ లయము ,కడప నాందు అాంద్జేయవలసినదిగా కోరడమైనది .
నిర్ధేశాంచిన గ్డువు తర్హవాత వచిి న ద్రఖాస్తీలను పరిగ్ణలోనికతీస్తకొనబడవు.
 
👩‍⚕ఏపీలో నాలుగు జోన్ల పరిధిలో స్టాఫ్ నర్స్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్స్ విడుదల.
 
 
ఏపీలో నాలుగు జోన్ల పరిధిలో స్టాఫ్ నర్స్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్స్ విడుదల.
◆ ఖాళీలు:
- జోన్ 1- 106
- జోన్ 2- 115
- జోన్ 3- 44
- జోన్ 4- 150
◆ మొత్తం ఖాళీలు: 415
◆ అర్హత: జనరల్ నర్సింగ్ & మిడ్ వైఫరీ/ B.Sc నర్సింగ్ చేసిన వారు అర్హులు
◆ దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 17.01.2025
 
👍 పూర్తి వివరాలు మరియు అప్లికేషన్ క్రింది లింక్ నందు కలవు