Andhra Pradesh
02.05.2024 Google Meet లో డైరెక్టర్ పాఠ్య పుస్తకా ముద్రనాలయం వారు కొన్ని సూచనలు ఆదేశించడం జరిగినది.
N.T. Books 2024-2025 సంవత్సరం నకు గాను సబ్జెక్ట్స్ మార్పులు టైటిల్స్ కొన్ని మార్పులు జరిగినవి. 1,2, తరగతి మినహా కొన్ని తరగతులు ముఖ చిత్రాలు కవరు పేజీ మార్పులు చెయ్యడం జరిగినవి.
1. 10వ తరగతి ఈ సంవత్సరం గాను పాఠ్యపుస్తకాలు మారినవి. కొత్త సిలబస్
2. 6వ తరగతి మరియు 7వ తరగతి ఇంగ్లీష్, ఇంగ్లీష్ నాన్-టైటీల్ సింగిల్ బుక్ (విలీనం) మార్పులు జరిగినవి.
3. 6 నుంచి 10 వ తరగతి వరకు EVS బుక్ ఈ సంవత్సరం సిలబస్ లో తొలగిస్తున్నారు.
4. 9వ తరగతి మరియు 10వ తరగతి హిందీ , హిందీ నాన్-టైటీల్ సింగిల్ బుక్ (విలినం) మార్పులు జరిగినవి.
5. 10వ తరగతి తెలుగు, తెలుగునాన్-టైటీల్ సింగిల్ బుక్ (విలీనం ) మార్పులు జరిగినవి.
6. 9వ తరగతి మరియు 10వ తరగతి హెల్త్ & ఫిజికల్ ఎడ్యుకేషన్ & ఇన్ఫర్మేషన్ & కమ్యూనికేషన్ టెక్నాలజీ (హైస్కూల్స్ కు రెండు పుస్తకాలు) చొప్పున సరఫరా చేయబడతాయి.
#NT_BOOKS
#CSE_AP
click the below link to download new textbooks details