ACER IFP లలో ఏదైనా టెక్నికల్ సమస్య గాని ,ఫిజికల్ సమస్యగాని, ఏదైనా ఎర్రర్ ఉండి IFPలు పనిచేయకపోయినట్లయితే
మీరు ఈ క్రింది మెయిల్ కు సమస్యను వివరంగా ఇంగ్లీషులో రాసి ఆ IFP సీరియల్ నెంబర్ కూడా వేసి దాని ఫోటో కూడా తీసి మెయిల్ చేయవలెను. మీరు మెయిల్ చేయగానే 24 గంటల లో రిప్లై మెయిల్ కంప్లైంట్ నెంబర్ కూడా వస్తుంది. దాని సహాయంతో టెక్నీషియన్స్ వచ్చి ఐ ఎఫ్ బి లు బాగు చేసే వరకు అప్డేట్స్ చెక్ చేసుకుంటూ సర్వీస్ చేయించుకోవలెను. ఐఎఫ్సి లో సమస్య రాగానే వెంటనే పరిష్కరించుకునే విధంగా కృషిచేయవలెను.
acersupport@in.aegisglobal.com
ఏ పాఠశాలల్లో నైనా IFP PANELS లో ఏదైనా సాంకేతిక సమస్యలు ఉన్నట్లయితే వెంటనే TOLL FREE NO.1800-116-677 / 1800-114-100