• Home/
  • /
  • 📚✍️అందరూ డివైఇవో/ ఎంఈఓ లకు మరియు అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా 𝙎𝙚𝙡𝙛 𝘼𝙨𝙨𝙚𝙨𝙨𝙢𝙚𝙣𝙩 (𝙎𝘼𝙈𝙋1) మార్క్స్ ఎంట్రీ 𝙨𝙘𝙝𝙤𝙤𝙡 𝙖𝙩𝙩𝙚𝙣𝙙𝙖𝙣𝙘𝙚 𝙖𝙥𝙥 నందు ఏనేబుల్ చేయబడినది.

📚✍️అందరూ డివైఇవో/ ఎంఈఓ లకు మరియు అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా 𝙎𝙚𝙡𝙛 𝘼𝙨𝙨𝙚𝙨𝙨𝙢𝙚𝙣𝙩 (𝙎𝘼𝙈𝙋1) మార్క్స్ ఎంట్రీ 𝙨𝙘𝙝𝙤𝙤𝙡 𝙖𝙩𝙩𝙚𝙣𝙙𝙖𝙣𝙘𝙚 𝙖𝙥𝙥 నందు ఏనేబుల్ చేయబడినది.

 

 
📚✍️అందరూ డివైఇవో/ ఎంఈఓ లకు  మరియు అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా 𝙎𝙚𝙡𝙛 𝘼𝙨𝙨𝙚𝙨𝙨𝙢𝙚𝙣𝙩 (𝙎𝘼𝙈𝙋1) మార్క్స్ ఎంట్రీ  𝙨𝙘𝙝𝙤𝙤𝙡 𝙖𝙩𝙩𝙚𝙣𝙙𝙖𝙣𝙘𝙚 𝙖𝙥𝙥 నందు ఏనేబుల్ చేయబడినది.
 
 అందరూ విద్యార్థులకు మార్క్స్ ఎంట్రీ చేయవలెను. మార్క్ ఎంట్రీ చేసే ముందు ఈ కింది విషయాలను దృష్టిలో పెట్టుకోవలెను.
మార్క్స్ ఎంట్రీ పూర్తి కావలెను అంటే ముందుగా ప్రతి తరగతికి క్లాస్ టీచర్ మ్యాపింగ్ జరగాలి. ప్రతి సబ్జెక్టుకి టీచర్ మ్యాపింగ్ జరగాలి. అదేవిధంగా ప్రతి విద్యార్థికి లాంగ్వేజ్ మ్యాపింగ్ అనేది జరగాలి. ఈ మూడు ప్రక్రియలను స్కూల్ అటెండెన్స్ యాప్ లో ఇవ్వబడిన ఆప్షన్ ద్వారా తప్పనిసరిగా మొదట పూర్తి చేయవలెను.
మార్క్స్ ఎంట్రీ అన్నది ఏ తరగతికి ఏ ఉపాధ్యాయుడును అయితే మ్యాపింగ్ చేసామో సదరు ఉపాధ్యాయుని లాగిన్ లో మాత్రమే ఆ తరగతికి అన్ని సబ్జెక్టుల్లో మార్క్స్ ఎంట్రీ enable అవుతుంది. మిగతా వారి లాగిన్ లో కానీ, స్కూల్ udise code లాగిన్ లో కానీ అవ్వదు.
* Note:Student exam కి ఆబ్సెంట్ అయితే ఆబ్సెంట్ వేసి సేవ్ చేస్తే ఆటోమేటిక్ గా అన్ని జీరోస్ తీసుకుంటుంది. Present వేస్తేనే మార్క్స్ అడుగుతుంది.*
𝙏𝙚𝙖𝙘𝙝𝙞𝙣𝙞𝙘𝙖𝙡 𝙞𝙨𝙨𝙪𝙚𝙨 
1. కొంతమంది ఉపాధ్యాయులు క్లాస్ టీచర్ గా మ్యాపింగ్ చేసుకున్న తర్వాత వారు రిటైర్డ్/VRS/Death కారణాలవల్ల app నుంచి తొలగించాము. అయితే వారికి ఇప్పటికే ట్యాగ్ అయ్యి ఉన్న క్లాస్ ను వారిని అప్ నుండి తొలగించడం వల్ల వేరే టీచర్ కి మాప్ చేయడం అనే ఇది సాధ్యపడటం లేదు.
2. అదేవిధంగా యుడైస్ ప్లస్ నందు విద్యార్థులు ఉన్నప్పటికీ కొన్ని పాఠశాలలో కొన్ని తరగతులు అటెండెన్స్ యాప్ లో కనిపించకపోవడం, అదేవిధంగా కొన్ని పాఠశాలలో కొంతమంది విద్యార్థులు కనిపించకపోవడం వలన కూడా వారికి మార్చి ఎంట్రీ సాధ్యపడదు. 
ఈ రెండు టెక్నికల్ సమస్యలను ఇప్పటికే గుర్తించడం, స్టేట్ ఐటీ సెల్ వారికి తెలియజేయడం కూడా జరిగింది. కావున ఈ టెక్నికల్ సమస్యలు వరకు మినహాయించి మిగిలిన అందరి విద్యార్థుల మార్క్స్ ఎంట్రీ వెంటనే పూర్తి చేయవలెను.