రాష్ట్రవ్యాప్తంగా 292 హై స్కూల్ ప్లస్ (జూనియర్ కాలేజీలలో) నియమింపబడిన DEPLOYED 1792 అర్హులైన స్కూల్ అసిస్టెంట్లకు ఒక అదనపు ఇంక్రిమెంట్ ప్రభుత్వం జారీ చేసిన జీవో ని అమలు చేయమంటూ రాష్ట్ర ఖజానా అధికారి ఇచ్చిన ఉత్తర్వులు. ఈ ఒక అదనపు ఇంక్రిమెంట్ ఎంతకాలమైతే స్కూల్ అసిస్టెంట్ హై స్కూల్ ప్లస్లో పనిచేస్తారో ఆ కాలం వరకే వర్తిస్తుంది. వారు REVERTED లేదా బదిలీలలో మరొక హైస్కూల్ కు బదిలీ అయిన ఈ అదనపు ఇంక్రిమెంట్ ప్రయోజనాలు కోల్పోతారని రాష్ట్ర ట్రెజరీ డైరెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులు®
click the below link to download incriment GO