• Home/
  • /
  • గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ ఉత్తర్వులు విడుదల :

గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ ఉత్తర్వులు విడుదల :

 

 

 

 

 గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ ఉత్తర్వులు విడుదల  :


8 మంది కంటే ఎక్కువ సచివాలయ ఉద్యోగులు  ఉన్న గ్రామ సచివాలయం నుండి 8 మంది ఉద్యోగుల కంటే తక్కువ ఉన్న సచివాలయానికి సిబ్బందిని బదిలీ చేస్తారు.

 ANM,అగ్రికల్చర్,హార్టికల్చర్ అసిస్టెంట్లను,Animal Husbandry, Fisheries,ఎనర్జీ అసిస్టెంట్ లను బదిలీ చేయరు.వీరికి మినహాయింపు కలదు.ఈ పోస్టులను తరలించరు.

WEA, GMSK, DA, PS లను Surplus ఉన్న సచివాలయాల నుండి Deficit ఉన్న సచివాలయాలకు బదిలీ చేస్తారు.

 రేషనలైజేషన్ ప్రక్రియ పాత జిల్లా యూనిట్ గా జరుగుతుంది

జిల్లాలోని అవసరమైన పోస్టులకు Transfers Counselling నిర్వహిస్తారు.

Spouse Category కింద జిల్లా/అంతర్ జిల్లా బదిలీలకు కూడా అవకాశం కల్పించనున్నా
 
 
 
 
 
click the below link to download G.O.M.S.NO.1