Service points 0.5 per year
?Widows కు Preferential category
?Performance points ను అవసరమైనప్పుడు ప్రభుత్వ ము చొప్పించవచ్చును
?May 31st నాటికి Retirement కు రెండేళ్ళు లోపు వారికి బదిలీ నుండి మినహాయింపు ను 3 యేళ్ళకు పెంచుటకు GAD ఒప్పుకోలేదు
➡️Min 2 AYs Max 8 AYs (HMs 5 AYs)
?మిగిలిన అంశాలన్నీ Draft లో వే
?Act వచ్చిన తర్వాత 2025 బదిలీలకు Act లోని అంశాల ఆధారంగా G.O/Memo విడుదలగును
? త్వరలో 4 రకాల బడులకు అనుగుణంగా Reapportion కు మార్గదర్శకాలు
? ఆ తర్వాతే షెడ్యూల్
********
ముఖ్య గమనిక – SSC పరీక్ష కేంద్రాలుగా ఉన్న పాఠశాలల నిర్వహణ
(SCERT) డైరెక్టర్ గారి సూచనల ప్రకారం, రాష్ట్రంలోని అన్ని RJDSEs మరియు DEOs గారికి తెలియజేయబడింది:
1. ప్రస్తుతం SSC పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలలు మధ్యాహ్నం 1.30 PM నుండి సాయంత్రం 5.00 PM వరకు నిర్వహించబడుతున్నాయి.
2. ఇలాంటి పాఠశాలలు – SSC పరీక్షలు లేని రోజుల్లో కూడా అదే మధ్యాహ్న సమయాల్లో (1.30 PM – 5.00 PM) కొనసాగాలి.
3. ఈ మధ్యాహ్న పాఠశాల సమయాలు SSC పరీక్షలు పూర్తయ్యే వరకు పాటించాలి.
4. RJDSEs మరియు DEOs గారు ఈ విషయాన్ని గమనించి, రంగస్థాయి అధికారులకు తగిన సూచనలు అందించాలి.