• Home/
  • /
  • 𝗛𝗥𝗠𝗦/𝗖𝗙𝗠𝗦 𝗜𝗗లో మన పేరు 𝗖𝗼𝗿𝗿𝗲𝗰𝘁𝗶𝗼𝗻 కొరకు 𝗗𝗗𝗢 ద్వార 𝗦𝗧𝗢 గారికి కవరింగ్ లెటర్ ద్వారా ఉద్యోగి 𝟯 𝗣𝗥𝗢𝗢𝗙 𝗗𝗢𝗖𝗨𝗠𝗘𝗡𝗧𝗦 జత చేసి పంపాలి..

𝗛𝗥𝗠𝗦/𝗖𝗙𝗠𝗦 𝗜𝗗లో మన పేరు 𝗖𝗼𝗿𝗿𝗲𝗰𝘁𝗶𝗼𝗻 కొరకు 𝗗𝗗𝗢 ద్వార 𝗦𝗧𝗢 గారికి కవరింగ్ లెటర్ ద్వారా ఉద్యోగి 𝟯 𝗣𝗥𝗢𝗢𝗙 𝗗𝗢𝗖𝗨𝗠𝗘𝗡𝗧𝗦 జత చేసి పంపాలి..

  𝗛𝗥𝗠𝗦/𝗖𝗙𝗠𝗦 𝗜𝗗లో మన పేరు 𝗖𝗼𝗿𝗿𝗲𝗰𝘁𝗶𝗼𝗻 కొరకు 

𝗗𝗗𝗢 ద్వార 𝗦𝗧𝗢 గారికి కవరింగ్ లెటర్ ద్వారా ఉద్యోగి 
𝟯 𝗣𝗥𝗢𝗢𝗙 𝗗𝗢𝗖𝗨𝗠𝗘𝗡𝗧𝗦 
జత చేసి పంపాలి..
 
 
𝗦𝗧𝗢 గారు 𝗗𝗧𝗔 కు తన కవరింగ్ లెటర్ అటాచ్ చేసి 𝗥𝗘𝗚𝗜𝗦𝗧𝗘𝗥 𝗣𝗢𝗦𝗧 ద్వార 𝗗𝗧𝗔 𝗔𝗗𝗗𝗥𝗘𝗦𝗦 కు పంపాలి
 
👉మన  వివరాలు సరిదిద్దిన  తరువాత 𝗗𝗧𝗔 వారు ఒక 𝗟𝗘𝗧𝗧𝗢𝗥  ద్వార  𝗦𝗧𝗢 వారికి సమాచారం ఇస్తారు..
 
𝗣𝗿𝗼𝗼𝗳 𝗗𝗼𝗰𝘂𝗺𝗲𝗻𝘁𝘀: 
𝟭)𝗦𝗲𝗿𝘃𝗶𝗰𝗲 𝗥𝗲𝗴𝗶𝘀𝘁𝗲𝗿 𝗙𝗶𝗿𝘀𝘁 𝗣𝗮𝗴𝗲 𝗔𝗻𝗱 𝗔𝗻𝘆 𝗢𝘁𝗵𝗲𝗿 𝗧𝘄𝗼 𝗗𝗼𝗰𝘂𝗺𝗲𝗻𝘁𝘀
1.𝗦𝗦𝗖 𝗠𝗮𝗿𝗸𝘀 𝗠𝗲𝗺𝗼
2.𝗔𝗔𝗗𝗛𝗔𝗥/𝗣𝗔𝗡 𝗲𝘁𝗰...