• Home/
  • /
  • స్కూల్ కాంపోజిట్ గ్రాంట్ వినియోగ మార్గ దర్శకాలు ....

స్కూల్ కాంపోజిట్ గ్రాంట్ వినియోగ మార్గ దర్శకాలు ....

 స్కూల్ కాంపోజిట్ గ్రాంట్ వినియోగ మార్గ దర్శకాలు ....

 
1. స్టేషనరీ అంటే సుద్ద ముక్కలు, తెల్ల కాగితాలు, రిజిస్టర్లు మొదలైన వాటిని అందించడం మరియు పరీక్షల నిర్వహణ. గరిష్టంగా 5,000/- 
 
2. జాతీయ పండుగలు అనగా స్వాతంత్య్ర దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవం మొదలైన జరుపుకోవడానికి గరిష్టంగా 2,000/-  
 
3. విద్యుత్ (చిన్నవి ఏమైనా రిపేరు) కనిష్టం  3,500/-
 
4. ఇంటర్నెట్ ఛార్జీల చెల్లింపు గరిష్టంగా 2,500/- 
 
5. Xerox, ప్రింటింగ్ గరిష్టంగా 2,000/-
 
6. సబ్బులు, హ్యాండ్ వాష్, సనిటైజర్, ఫైనాయిల్ గరిష్టంగా 2,500/-(10%)
 
7. త్రాగు నీటి కోసం గరిష్టంగా 2,500/- (10% )
 
8. పాఠశాల పారిశుధ్యం మరియు పరిశుభ్రమైన స్థితిలో టాయిలెట్ల నిర్వహణ కోసం గరిష్టంగా 2,500/- ( 10% ) 
 
9. తలుపులు, కిటికీలు, ఫ్లోరింగ్ మొదలైన వాటికి చిన్న మరమ్మతులు మిగిలినవి డబ్బు ఖర్చు పెట్టుకో వచ్చు.