హౌస్‌హోల్డ్ డేటాబేస్‌లో నమోదు చేసుకోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులను నమోదు చేసుకోవాలని ఉత్తర్వులు విడుదల.
నమోదు చేసుకోని పాఠశాల విద్యాశాఖ ఉద్యోగులు, ఉపాధ్యాయులు జాబితా విడుదల
🍁తాజా మార్గదర్శకాలు, డిపార్ట్మెంట్ల వారీగా నమోదు చేసుకోని ఉద్యోగుల వివరాలు, నమోదు చేసుకునే విధానంతో User Manual
click the below link to download household user manual
Link for self enrollment in household:
Household Database లో ఉద్యోగస్తులు వారి ఫ్యామిలీ మెంబర్స్ నమోదు చేసుకుని పూర్తి విధానం వీడియో