• Home/
  • /
  • జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా మీ పాఠశాలలో 9వ  మరియు 10వ తరగతి విద్యార్థులకు అపార్ కార్డ్స్ జనరేట్ చేయవలసి ఉన్నది. దీని కొరకు విద్యార్థి యొక్క పేరు మరియు పుట్టినరోజు అనేవి పాఠశాల అడ్మిషన్ రికార్డు నందు, యుడైస్ పోర్

జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా మీ పాఠశాలలో 9వ  మరియు 10వ తరగతి విద్యార్థులకు అపార్ కార్డ్స్ జనరేట్ చేయవలసి ఉన్నది. దీని కొరకు విద్యార్థి యొక్క పేరు మరియు పుట్టినరోజు అనేవి పాఠశాల అడ్మిషన్ రికార్డు నందు, యుడైస్ పోర్

 జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా మీ పాఠశాలలో 9వ  మరియు 10వ తరగతి విద్యార్థులకు అపార్ కార్డ్స్ జనరేట్ చేయవలసి ఉన్నది. దీని కొరకు విద్యార్థి యొక్క పేరు మరియు పుట్టినరోజు అనేవి పాఠశాల అడ్మిషన్ రికార్డు నందు, యుడైస్ పోర్టల్ నందు మరియు ఆధార్ కార్డ్ నందు ఒకే విధముగా ఉండే విధంగా చూసుకోవలెను. ఒకవేళ ఈ మూడు సందర్భాల్లో ఎక్కడైనా తప్పులు ఉన్నట్లయితే వాటిని పైన తెలిపిన విధంగా సరిచేయించుకోవలెను.

 

Click the below link to download APAAR Edit details page

 

Download-Apaar-edit-details