1.హైస్కూల్స్ మాత్రమే ఎంపిక చేయాలి.
2.PS/UP లను ఎంపిక చేయరాదు.ఇప్పటికే PS/UPS లు కాంప్లెక్స్ గా ఉన్నచో మార్చవలెను.
3.సెక్రటేరియట్ Population తప్పక నమోదు చేయాలి. (సెక్రటేరియట్ నుంచి వివరాలు పొందవచ్చు)
4.ఎంపిక చేసే కాంప్లెక్స్ స్కూల్ కు మాపింగ్ చేయబడే పాఠశాలలకు అందుబాటులో ఉండాలి.దూరం ను KM లలో నమోదు చేయాలి.
5.స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో అంగన్వాడీ కేంద్రాలు నమోదు చేయాలి.వాటి వివరాలకై ICDS సిబ్బంది ని సంప్రదించవచ్చు.
6.కాంప్లెక్స్ కు మాపింగ్ చేసే పాఠశాలలో టీచర్స్ సంఖ్యను నమోదు చేయాలి.
7.కాంప్లెక్స్ కు ఎంపిక చేసే హైస్కూల్స్ నందు రూమ్స్ సంఖ్య,గ్రౌండ్ వివరాలు నమోదు చేయాలి.
8.అన్ని వసతులు ఉన్న HS ను కాంప్లెక్స్ కు ఎంపిక చేయాలి.
9. 30 మంది టీచర్లు తప్పనిసరిగా మ్యాప్ చేయబడాలి.
10.వివరాలు ప్రొఫార్మ నందు నింపి తే.27.08.24 ది సాయంత్రం గం.3:00 లోపు పంపవలెను.