• Home/
  • /
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ర్లు డ ైరెక్్ర్ ఆఫ్ ట్రరజరీస్ అండ్ అక ంట్స్ వార్ల సర్లులర్ మెమో న ంబర్ FIN02- 14060/ 14/ 2020- DSEC-DTA(1131573) Dt 15/11/2024 ఉత్తర్లవలు మేర్ వారి ల ైఫ్ సరి్ఫికెట్స్ జన్వరి 2025 మరియు ఫిబరవరి 2025 న లలలో మాత్రమే జీవన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ర్లు డ ైరెక్్ర్ ఆఫ్ ట్రరజరీస్ అండ్ అక ంట్స్ వార్ల సర్లులర్ మెమో న ంబర్ FIN02- 14060/ 14/ 2020- DSEC-DTA(1131573) Dt 15/11/2024 ఉత్తర్లవలు మేర్ వారి ల ైఫ్ సరి్ఫికెట్స్ జన్వరి 2025 మరియు ఫిబరవరి 2025 న లలలో మాత్రమే జీవన్

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ర్లు డ ైరెక్్ర్ ఆఫ్ ట్రరజరీస్ అండ్ అక ంట్స్ వార్ల సర్లులర్ మెమో న ంబర్ FIN02- 14060/ 14/ 2020- DSEC-DTA(1131573) Dt 15/11/2024 ఉత్తర్లవలు మేర్ వారి ల ైఫ్ సరి్ఫికెట్స్ జన్వరి 2025 మరియు ఫిబరవరి 2025 న లలలో మాత్రమే జీవన్ ప్రమాణ్ లో సమరిపంచ వలసి ఉన్నది.

 

2025-26 సంవత్్రానికి సరీవస్ పెన్షన్ర్్ , ఫ్ాామిలీ పెన్షన్ర్్ వారి జీవన్ ధ్రరవీక్ర్ణ ప్త్రరలన్ర 1 జన్వరి 2025 న్రండి, ఫిబరవరి 2025 - న లాఖరి లోప్ల మాత్రమే సమరిపంచవలసి ఉన్నందరన్ పెన్షన్ర్ు క్ు అవగాహన్ నిమిత్తం యాన్రావల్ వ రిఫికేష్టన్ సరి్ఫికెట్స సబ్మిట్స చేసే విధరన్ం గురించి క్ూలంక్ష్టంగా చూదరదం.
డిజిట్ల్ ల ైఫ్ సరి్ఫికెట్స్ సబ్మిట్స చేసే విధరన్ం 2014 న్రంచి కేందర ప్రభుత్వం అమలోుకి తీసరక్ువచిచంది. అప్పట్ివర్క్ు ఉన్న మాన్రావల్ ల ైఫ్ సరి్ఫికెట్స సబ్మిష్టన్ స్ాానే డిజిట్ల్ ల ైఫ్ సరి్ఫికెట్స సబ్మిట్స చేసే ప్ారసెస్ అమలోుకి
రావడం జరిగింది. జీవన్ ప్రమాణ్ ప్ోర్షల్ దరవరా మన్ం ఇంట్ి న్రండే డిజిట్ల్ ల ైఫ్ సరి్ఫికెట్స సరలభంగా అప్ోుడ్ చేయడరనికి ఫేస్ యాప్ చరలా చక్ుగా ఉప్యోగప్డుత్ ంది.
ఆంధ్రప్రదేశ్ సే్ట్స గవర్నమెంట్స పెన్షన్ర్్ ల ైఫ్ సరి్ఫికెట్స లేదర జీవన్ ధ్రరవీక్ర్ణ ప్త్రం లేదర డిజిట్ల్ ల ైఫ్ సరి్ఫికెట్స ఆన లునలు అప్ోుడ్ చేయడరనికి త్మక్ు అందరబాట్ులో ఉన్న ట్రరజరీలో కానీ, పెన్షన్ర్్ అస్ోసియేష్టన్ భవనరలలో కానీ, మన్ వదద బయోమెట్ిరక్ లేదర ఐరిష్ మిష్టన్ ఉన్నచో మన్ క్ంప్యాట్రోు మన్మే సవయంగా కానీ, మన్ దగగర్ మన్ క్ుట్ుంబ సభుాల దగగర్ ఉన్న ఆండరరయడ్ ఫ్ోన్రులో ఫేస్ యాప్ దరవరా కానీ జీవన్ ప్ామాణ్ ప్ోర్్ల్ లో ల ైఫ్ సరి్ఫికెట్స్ అప్ోుడ్ చేయవచరచ. ప్ోస్్ ఆఫీస్ వార్ల ప్రవేశపెట్ి్న్ డోర్ సె్ప్ ప్దధతిలో క్ూడర నిరీీత్ ఫీజు చ ల్ుంచి మన్ం బయోమెట్ిరక్ దరవరా ల ైఫ్ సరి్ఫికెట్స సబ్మిట్స చేయవచరచ.
AVC అంట్ే యాన్రావల్ వ రిఫికేష్టన్ సరి్ఫికెట్స దీనినే డిజిట్ల్ ల ైఫ్ సరి్ఫికెట్స అంట్ునరనం దీనిని submitt చేయడరనికి మన్ వదద
➢ 1.Aadhar card న ంబర్,
➢ 2.Aadhar linked Cell .
➢ 3.PPO No.
CFMS లో అప్ోుడ్ చేయడరనికి పెై మూడిట్ిత్ో ప్ాట్ు
➢ 4.CFMS No.
➢ 5.CFMS ప్ాసవర్్ అవసర్ం అవుత్రయ.
యాన్రావల్ వ ర్్ఫికేష్టన్ సరే్ఫికెట్స సబ్మిట్స చేయ ట్క్ు మన్క్ున్న వివిధ్ అపిుకేష్టన్్ - ప్రిశీలన్ చేదరదం.
మన్ం జీవన్ ధ్రరవీక్ర్ణ ప్త్రరలన్ర జీవన్ ప్రమాణ్ ప్ార్్ల్ లో 1. సబ్ ట్రరజరీ కారాాలయం,2. పెన్షన్ర్్ కారాాలయం లో 3.న ట్వర్ు సెంట్ర్్, 4.ఫేషియల్ యాప్ , 5.ప్ోస్్ ఆఫీస్ డోర్ సె్ప్ సరీవస్ 6. CFMS లో ఏదో ఒక్ చోట్
బయోమెట్ిరక్ లేదర ఐరిష్ ఫేస్ రిక్గినష్టన్ దరవరా అప్ోుడ్ చేయగలం.
CFMS సెైట్స న్ందర మన్ సి ఎఫ్ ఎం ఎస్ న ంబర్ ప్ాసవర్్ ఉప్యోగించరక్ుని బయోమెట్ిరక్ స్ాున్ దరవరా క్ూడర జీవన్ ధ్రరవీక్ర్ణ ప్త్రరనిన అందజేసే అవకాశం ఉంది. అయత్ే చరలామంది ట్రరజరీ అధికార్లలు జీవన్ ప్రమాణ యాప్ దరవరా వచిచన్ డిజిట్ల్ ల ైఫ్ సరి్ఫికెట్ున్ర వ ంట్నే ఆమోదించి సి ఎఫ్ ఎం ఎస్ లో సబ్మిట్స చేసిన్ ల ైఫ్ సరి్ఫికెట్ున్ర ప్రిశీల్ంచరట్ లేదర. అందరవలు మన్ం స్ాధ్ామెైన్ంత్ వర్క్ు జీవన్ ప్రమాణం యాప్ దరవరా మన్ జీవన్ ధ్రరవీక్ర్ణ ప్త్రరలన్ర సబ్మిట్స చేయడం మంచిది.
మన్ం ఎక్ుడికి వ ళ్ళక్ురేుక్ుండర ఇంట్ి న్రండే చరలా సింప్ుల్ గా మన్ ల ైఫ్ సరి్ఫికెట్స సబ్మిట్స చేయడరనికి చరలా సరలువ ైన్ ప్దధతి మన్ ఆండరరయడ్ ఫ్ోన్ దరవరా ఫేస్ యాప్ డౌనలుడ్ చేసరక్ుని సబ్మిట్స చేయడం . ఈ విధరన్ం మన్ం సమగరంగా ప్రిశీలన్ చేదరదం
Government pensioners can use the Face Authentication technology based on UIDAI Aadhaar software to submit Life Certificates. The software allows the capturing of live photographs of pensioners through any Android-based smart phone.
పెన్షన్ర్్ Digital Life Certificate సబ్మిట్స చేయుట్ క్ు Government of India Pension and pension welfare department వార్ల Biometric device అవసర్ం లేక్ుండర UIDAI ఆధరర్ స్ాఫ్టే్ేర్ లో ఫేస్ రిక్గినష్టన్ దరవరా Jeevan Pramaan లో DLC సబ్మిట్స చేయుట్ క్ు అవకాశం క్ల్పంచరర్ల. ఈ యాప్ మన్ మొబ ైల్ లో ఇనరటాల్ అయ ఫ్ోన్ కెమెరాత్ో ఫేస్ రిక్గెననజ్ చేసరతంది.
మన్ ఫ్ోన్ లో Face (Android) App ఇనరటాల్ చేయుట్క్ు ఉండవలసిన్ అంశాలు.
➢ 1.Android 8.0 or above (Un-rooted device)
➢2. RAM - 4+ GB.
➢ 3. Minimum 500 MB free storage.
➢ 4. Camera Resolution - 5 MP or greater.
Step-By-Step process.
- గూగుల్ పేు స్ో్ర్ దరవరా
> ముందరగా AadhaarFaceRd యాప్ డౌనలుడ్ చేసి ఇనరటాల్ చేయండి. AadhaarFaceRd install అయన్ త్రావత్ మన్ ఫ్ోనలు దీనికి సంబంధించిన్ ఏ ఐకాన్ న్ర క్నిపించదర.
- గూగుల్ పేు స్ో్ర్ దరవరా
- https://jeevanpramaan.gov.in open చేసి Android mobile face app download చేయండి. ఇక్ుడ ఉన్న జీవన్ ప్రమాణ్ 4.1 ఆండరరయడ్ ఫేష్ యాప్ కిుక్ చేసి ఇనరటాల్ చేయండి.
- ఇప్ుపడు మొబ ైల్ ఫ్ోన్ సీరీన్ పెై జీవన్ ప్రమాణ్ ఐకాన్ డిసేలే చేయబడుత్ ంది
- దరనిపెై కిుక్ చేయండి
- supported biometric scanner found. Continue with? అని వసరతంది మన్ం yes కిుక్ చేయాల్.
- operator authentication అనే విండో ఓపెన్ అవుత్ ంది. అక్ుడ లాంగేవజ్ లో ఇంగీుష్ సెల క్్ చేయండి. ఇక్ుడ ఈ యాప్ ఆప్రేట్స చేసరతన్న వారి వివరాలు అన్గా ఆధరర్ న ంబర్, మొబ ైల్ న ంబర్, ఇమెయల్ ఐడి ఎంట్ర్ చేయాల్.
- ఆప్రేట్ర్ ఎవరెననర అవవవచరచ కేవలం పెన్షన్ర్ మాత్రమే కాన్క్ురేుదర. ఆప్రేట్ర్ అధ ంట్ేష్టన్ ఇచేచ వారికి త్ప్పనిసరిగా ఈమెయల్ ఐడి ఉండరల్.
- ఎంట్ర్ చేసి allow Javan praman to take pictures and record video అనే చోట్ while using the app పెై కిుక్ చేయండి
- మీర్ల ఎంట్ర్ చేసిన్ మొబ ైల్ న ంబర్ క్ు వచిచన్ ఓట్ీపీని ఇక్ుడ ఎంట్ర్ చేసి సబ్మిట్స పెై కిుక్ చేయండి
- OTP validation అయ మీక్ు మరొక్ విందర ఓపెన్ అవుత్ ంది ఆ విండోలు ఉన్న గడిపే కిుక్ చేసి scan button button పెరస్ చేయండి.
- do you want to scan face? అని వసరతంది.yes పెై కిుక్ చేయండి
- మీ ఫ్ోనలు ఫ్రంట్స కెమెరా ఓపెన్ అయ guide face authentication వసరతంది. కిరంద ఇవవబడిన్ గడిలో ట్ిక్ చేసి proceed పెై కిుక్ చేయండి
- మీ ఫ్ోన్ ఫ్రంట్స కెమెరా ముందర మీ ఫేస్ ఉంచి క్ళ్ళళ పెదదవి చేసూత మూసూత blink చేయండి
- మీ ఫ్ోట్ో ఓకే అయ ఆప్రేట్ర్ రిజిసే్రష్టన్ ప్యర్తవుత్ ంది.
- ఆప్రేట్ర్ రిజిసే్రష్టన్ ఒక్ుస్ారి చేసేత చరలు ఆపెై ఎంత్మంది పెన్షన్ర్్ కి అయనర మన్ ఫ్ోన్ర న్రండి డిజిట్ల్ ల ైఫ్ సరి్ఫికెట్స్ రిజిస్ర్ చేయవచరచ.
- ఇప్ుపడు మీర్ల ఫ్ోన్ లో ఉన్న జీవన్ ప్రమాణ్ యాప్ పెై కిుక్ చేయండి
- ఓపెన్ అయన్విండోలు pensioner authentication వివరాలు క్నిపిస్ాతయ. అక్ుడ ల ైఫ్ సరి్ఫికెట్స ఇచేచ పెన్షన్ర్ ఆధరర్ న ంబర్ దరని కింద మొబ ైల్ న ంబర్ ఎంట్ర్ చేయండి ఈమెయల్ ఐడి క్ంప్ల్రీ కాదర సబ్మిట్స చేయండి
- పెన్షన్ర్ మొబ ైల్ న ంబర్ క్ు వచిచన్ ఓట్ీపీని ఎంట్ర్ చేసిన్ వ ంట్నే ఓపెన్ అవుత్ ంది అందర
- ఆధరర్ లో ఉన్నట్ు్గా పెన్షన్ర్ ప్యరిత పేర్ల
- type of pension- service or family pension
- sanctioning authority
- dispersing agency
- agency DTO/STO
- PPO No
- SB A/c No
- Re employed Yes/No
- Re marriage Yes/No మొదలగు వివరాలు ఉంట్ాయ. అవి సరిగా ఉన్నవి లేనిది ప్రిశీల్ంచరక ండి. కిరంద రెండు సరి్ఫికెట్స్ ఉంట్ాయ వాట్ికీ ఎడమవ ైప్ున్ ఉన్న గడిలో ట్ిక్ చేసి సబ్మిట్స చేయండి
- ఓపెన్ అయన్ విండో లో
- confirm you have been selected the following PPO number for Javan Praman generation అని వచిచ కిరంద మీ పిపిఓ న ంబర్ డిసేలే అవుత్ ంది. దరని కింద ఇవవబడిన్ సరి్ఫికెట్స ఎడమవ ైప్ు గడి లో ట్ిక్ చేసి స్ాున్ బట్న్ పెై కిుక్ చేయండి
- ఫేస్ స్ాున్ ఓపెన్ అవుత్ ంది అక్ుడ కింద ఇవవబడిన్ గడిలో ట్ిక్ చేసి proceed కిుక్ చేయండి.
- ఓపెన్ అయనర కెమెరా ముందర మీ ముఖము ఉంచి క్ళ్ళళ పెదదవి చేసూత మూసూత త్ ర్వండి. కెమెరాలు మీ ఫ్ోట్ో గురితంచబడి ఫేస్ అధ్ంట్ియేష్టన్ ప్యర్తయ ఆధరర్ లో ఉన్న మన్ ఫ్ోట్ోత్ో డిజిట్ల్ ల ైఫ్ సరి్ఫికేట్స జీవన్ ప్రమాణ ఐడి కేట్ాయంచ బడుత్ ంది.
- మీ మొబ ైల్ న ంబర్ క్ు అక్నరల డ ్మంట్స ఎస్ఎంఎస్ ప్ంప్బడుత్ ంది.
- కేవలం రెండు నిమిషాలలో ఈ ప్రకిరయ అంత్ర ప్యర్తవుత్ ంది. ఫేస్ యాప్ అందరికీ సరలభరీతిలో అర్ామెై ఉప్యోగంగా ఉంట్ుంది.
- పెన్షన్ర్్ ల ైఫ్ సరి్ఫికెట్స్ బయోమెట్ిరక్ దరవరా అంట్ే వేల్ముదరలు దరవరా కానీ ఐరిష్ అంట్ే క్ంట్ి స్ాున్ దరవరా కానీ ఫేస్ స్ాున్ దరవరా కానీ జీవన్ ప్రమాణ్ ప్ోర్షన్ న్ందర డిజిట్ల ైజ్ చేయగలం. - వేల్ముదరలు ఐరిష్ ప్డని వార్ల మాన్రావల్ గా దర్ఖాసరతలు ప్యరితచేసి సంబంధిత్ సబ్ ట్రరజరీ అధికారి ముందర హాజరెన ఫిజిక్ల్ వ రిఫికేష్టన్ దరవరా ల ైఫ్ సరి్ఫికెట్స సబ్మిట్స చేయవచరచ. - క్దలలేని ప్రిసిాత్ లలో మంచరనికి ప్రిమిత్మెైన్ పెన్షన్ర్ు వార్సరలు వారి జీవన్ ధ్రరవీక్ర్ణ ప్త్రరలన్ర మాన్రావల్ గా ప్యరితచేసి సంత్క్ం లేదర వేల్ముదరం తీసరక్ుని ఆ ప్త్రరలన్ర
సంబంధిత్ ఎస్ ట్ి ఓ గారికి చూపి వీడియో కాల్ దరవరా పెన్షన్రిన సబ్ ట్రరజరీ అధికారి వారికి చూపి ఫిజిక్ల్ వ రిఫికేష్టన్ చేయంచవచరచ. - ఆంధ్రప్రదేశ్ సే్ట్స గవర్నమెంట్స పెన్షన్ర్్ జన్వరి 1, 2025 న్రండి 28 ఫిబరవరి 2025 మధ్ాకాలంలో మాత్రమే డిజిట్ల్ ల ైఫ్ సరి్ఫికెట్స్ జీవన్ ప్రమాణంలో అప్ోుడ్ చేయాల్. జన్వరి కి ముందర ఫిబరవరి త్ర్లవాత్ న్మోదర చేయబడిన్ ల ైఫ్ సరి్ఫికెట్స్ ఆమోదం ప్ ందవని గమనించగలర్ల.
- మన్ ల ైఫ్ సరి్ఫికెట్స సబ్మిట్స చేసిన్ప్ుపడు వచిచన్ ఎక్నరల డ ్మంట్స న్ందర మన్ అభార్ాన్ ప్ంప్బడిన్ ఎస్ ట్ి ఓ వివరాలు ఉంట్ాయ. ఆ వివరాలు క్చిచత్ంగా ప్రిశీలన్ చేసరక వాల్. అభార్లాల ప్ంప్బడిన్ సబ్ ట్రరజరీ అధికారి మన్ం పెన్షన్ తీసరక్ుంట్ున్న అధికారి ఒక్ురా? కాదర? అనేది ప్రిశీల్ంచరక వడం చరలా అవసర్ం. ముఖాంగా ఒక్ ట్రరజరీ న్రంచి మరొక్ ట్రరజరీకి పిపిఓ బదిలీ చేసరక్ున్న పెన్షన్ర్్ ఈ విష్టయమే త్ప్పనిసరిగా ప్రిశీలన్ చేసరక వాల్్న్ అవసర్ం ఉంది.
- రిట్రైర్ అయన్ ఉదోాగి మొదట్ిస్ారిగా జీవన్ ప్రమాణంలో జీవన్ ధ్రరవీక్ర్ణ ప్త్రం ఇసరతన్నట్ుయత్ే వారి పిపిఓ బాాంక్ అక ంట్స న ంబర్ త్మ వ ంట్ తీసరక్ుని వ ళ్లు వివరాలనినట్ిని సక్రమంగా ప్యరిత చేసి పెన్షన్ డరర చేసరతన్న డిడిఓ అన్గా సబ్ ట్రరజరీ అధికారి వివరాలు సక్రమంగా న్మోదర చేసేలా చూసరక వడం చరలా అవసర్ం.
- పెన్షన్ర్్ ఫిబరవరి 28 వర్క్ు సమయం ఉంది క్దర అని అన్రకొని ల ైఫ్ సరి్ఫికెట్స ఇవవడంలో అజాగరత్త వహ ంచవదరద స్ాధ్ామెైన్ంత్ త్ ందర్లో అన్గా జన్వరి మొదట్ి వార్ం న్రండి ఫిబరవరి మొదట్ి వార్ంలోప్ులోనే త్మ త్మ ల ైఫ్ సరి్ఫికెట్స్ సబ్మిట్స చేయడరనికి ప్రయతినంచండి.
- మరినిన వివరాలక్ు మీక్ు దగగర్లో ఉన్న సే్ట్స గవర్నమెంట్స పెన్షన్ర్్ అస్ోసియేష్టన్ ఏపీ గుంట్ూర్ల వారి యూనిట్స/బారంచి కారాాలయాలలో సంప్రదించండి.-
కె.కె.వి. నరయుడు. అమలాప్ుర్ం